కేంద్ర ప్రభుత్వం నుండి పేదలకు 1805 కోట్లు విడుదల ఐక్య పండగే.. | Upadhi Hami Funds Released Minister Statement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని పేద ప్రజలకు నేడు కేంద్ర ప్రభుత్వం నుండి అద్దిరిపోయే శుభవార్త వచ్చింది.నిజంగా ఇది పేదవారికి మంచి వార్త అనే చెప్పాలి.ఎందుకంటే ఉపాధి హామీ పాతకము లో నెలంతా పని చేసి కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికీ ఇదో గొప్ప వార్త.
ఇక విషయం లో కి వస్తే కేంద్ర ప్రభుత్వం నుండి ఇవాళ ఉపాధి నిధులురూ.1805.28 కోట్ల నిధులు మంజూరు అయినట్లు మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ తన X ఖాతా లో పోస్ట్ పెట్టారు.దీని ద్వారా నిరుపేద కుటుంబాలు వారి ఆర్థిక అవసరాలు తీర్చుకోడానికి మార్గం సుగమం అవుతుంది. ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగి వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.
Grateful to Hon’ble PM @narendramodi ji & Honble Rural Development Minister, Shri @ChouhanShivraj ji for the release of ₹1805.24 Cr to Andhra Pradesh under the wage component of #MGNREGS.
— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) April 20, 2026
This assistance will support timely wage payments by the Government of Andhra Pradesh and… pic.twitter.com/q1gTdtgMgs
ఉపాధి హామీ నిధుల విడుదల – ముఖ్యాంశాలు
| అంశం | వివరాలు |
| పథకం పేరు | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) |
| విడుదలైన మొత్తం | ₹1805.28 కోట్లు |
| సమాచారం వెల్లడించిన వారు | కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ |
| ప్రకటన చేసిన వేదిక | మంత్రి గారి అధికారిక X (Twitter) ఖాతా ద్వారా |
| ప్రధాన లబ్ధిదారులు | ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నిరుపేద కూలీలు, గ్రామీణ కుటుంబాలు |
| ప్రధాన ఉద్దేశ్యం | పెండింగ్లో ఉన్న కూలి డబ్బుల చెల్లింపు మరియు ఉపాధి అవకాశాల కల్పన |
ఈ నిధుల విడుదల వల్ల కలిగే ప్రయోజనాలు:
- ఆర్థిక భరోసా: నెలల తరబడి కూలి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఈ నిధులు అందడం వల్ల వారి తక్షణ ఆర్థిక అవసరాలు తీరుతాయి.
- గ్రామీణాభివృద్ధి: నిధుల లభ్యత వల్ల గ్రామాల్లో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమై, కొత్త ఉపాధి పనులకు మార్గం సుగమం అవుతుంది.
- భవిష్యత్తు భద్రత: సకాలంలో వేతనాలు అందడం వల్ల గ్రామీణ కూలీలలో పథకం పట్ల నమ్మకం పెరిగి, వలసలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ నిధుల విడుదల ద్వారా వేల కుటుంబాలకు ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా, పల్లెల్లో మౌలిక వసతుల కల్పన కూడా వేగవంతం అవుతుంది.
Tags: Upadhi Hami Funds Released Minister Statement, Upadhi Hami Funds Released Minister Statement, Upadhi Hami Funds Released Minister Statement, Upadhi Hami Funds Released Minister Statement









