కేంద్ర ప్రభుత్వం నుండి పేదలకు 1805 కోట్లు విడుదల ఐక్య పండగే.. | Upadhi Hami Funds Released

By Penchal

Updated On:

Follow Us
Upadhi Hami Funds Released Minister Statement
📢 ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు మరియు తాజా అప్‌డేట్స్‌ను ప్రతిరోజూ పొందడానికి మా WhatsApp & Telegram కమ్యూనిటీలో చేరండి.
WhatsApp Group
తాజా అప్‌డేట్స్ వెంటనే పొందండి
Join Now
Telegram Channel
అన్ని నోటిఫికేషన్లు ఒకేచోట
Join Now

కేంద్ర ప్రభుత్వం నుండి పేదలకు 1805 కోట్లు విడుదల ఐక్య పండగే.. | Upadhi Hami Funds Released Minister Statement

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని పేద ప్రజలకు నేడు కేంద్ర ప్రభుత్వం నుండి అద్దిరిపోయే శుభవార్త వచ్చింది.నిజంగా ఇది పేదవారికి మంచి వార్త అనే చెప్పాలి.ఎందుకంటే ఉపాధి హామీ పాతకము లో నెలంతా పని చేసి కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికీ ఇదో గొప్ప వార్త.
ఇక విషయం లో కి వస్తే కేంద్ర ప్రభుత్వం నుండి ఇవాళ ఉపాధి నిధులురూ.1805.28 కోట్ల నిధులు మంజూరు అయినట్లు మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్‌ తన X ఖాతా లో పోస్ట్ పెట్టారు.దీని ద్వారా నిరుపేద కుటుంబాలు వారి ఆర్థిక అవసరాలు తీర్చుకోడానికి మార్గం సుగమం అవుతుంది. ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగి వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

ఉపాధి హామీ నిధుల విడుదల – ముఖ్యాంశాలు

అంశంవివరాలు
పథకం పేరుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)
విడుదలైన మొత్తం₹1805.28 కోట్లు
సమాచారం వెల్లడించిన వారుకేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌
ప్రకటన చేసిన వేదికమంత్రి గారి అధికారిక X (Twitter) ఖాతా ద్వారా
ప్రధాన లబ్ధిదారులుఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నిరుపేద కూలీలు, గ్రామీణ కుటుంబాలు
ప్రధాన ఉద్దేశ్యంపెండింగ్‌లో ఉన్న కూలి డబ్బుల చెల్లింపు మరియు ఉపాధి అవకాశాల కల్పన

ఈ నిధుల విడుదల వల్ల కలిగే ప్రయోజనాలు:

  • ఆర్థిక భరోసా: నెలల తరబడి కూలి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఈ నిధులు అందడం వల్ల వారి తక్షణ ఆర్థిక అవసరాలు తీరుతాయి.
  • గ్రామీణాభివృద్ధి: నిధుల లభ్యత వల్ల గ్రామాల్లో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమై, కొత్త ఉపాధి పనులకు మార్గం సుగమం అవుతుంది.
  • భవిష్యత్తు భద్రత: సకాలంలో వేతనాలు అందడం వల్ల గ్రామీణ కూలీలలో పథకం పట్ల నమ్మకం పెరిగి, వలసలు తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ నిధుల విడుదల ద్వారా వేల కుటుంబాలకు ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా, పల్లెల్లో మౌలిక వసతుల కల్పన కూడా వేగవంతం అవుతుంది.

Also Read..
Upadhi Hami Funds Released Minister Statement ఏపీలో వారికి 100 శాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్.. మంత్రి ప్రకటన!
Upadhi Hami Funds Released Minister Statement పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్: నెలకు రూ.9,250 పొందే అద్భుత అవకాశం!
Upadhi Hami Funds Released Minister Statement ఏపీ భూముల రీసర్వే లేటెస్ట్ అప్డేట్: పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ డేట్ ఫిక్స్

Tags: Upadhi Hami Funds Released Minister Statement, Upadhi Hami Funds Released Minister Statement, Upadhi Hami Funds Released Minister Statement, Upadhi Hami Funds Released Minister Statement

అన్నదాత సుఖీభవ పథకం 2026 పోస్టర్ - సీఎం చంద్రబాబు నాయుడు, రైతు చిత్రం, రూ.20,000 ఆర్థిక సాయం, ఆధార్, PM Kisan e-KYC మరియు బ్యాంక్ ఖాతా ధృవీకరణ వివరాలు
అన్నదాత సుఖీభవ పథకం 2026: ఈ నెలాఖరులోగా ఖాతాల్లోకి డబ్బులు.. రైతులు వెంటనే ఈ 5 వివరాలు సరిచూసుకోండి!

📢 ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు మరియు తాజా అప్‌డేట్స్‌ను ప్రతిరోజూ పొందడానికి మా WhatsApp & Telegram కమ్యూనిటీలో చేరండి.
WhatsApp Group
తాజా అప్‌డేట్స్ వెంటనే పొందండి
Join Now
Telegram Channel
అన్ని నోటిఫికేషన్లు ఒకేచోట
Join Now
Penchal Author
Author & Content Creator

Penchal గారు ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డ్ సేవలు మరియు AP Civil Supplies సంబంధిత విషయాలపై స్పష్టమైన సమాచారం అందించే కంటెంట్ క్రియేటర్. ప్రజలకు ఉపయోగపడే విధంగా step-by-step గైడ్స్ మరియు తాజా అప్డేట్స్‌ను అందిస్తున్నారు.

You Might Also Like

Leave a Comment

WhatsApp